Wednesday, September 30, 2015

'బ్రూస్ లీ ది ఫైటర్' రియా సాంగ్ మేకింగ్ వీడియో ...

రామ్ చరణ్ బ్రూస్ లీ ది ఫైటర్ రెండో సాంగ్ రియా మేకింగ్ వీడియో టీజర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సారి చెప్పిన టైమ్ కే 6 గంటలకు ఆన్‌లైన్‌లోకొచ్చేసింది రియ్ మంటు రియా సాంగ్ టీజర్. మరి పాట ఎలా ఉంది, చరణ్ స్టెప్టుల కోసం కష్టపడ్డతీరు చూస్తే మతి పోతుంది. రామ్ చరణ్ మెగా మార్కు స్టెప్పులతో అదరగొట్టాడంతే.. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథా నాయికగా నటిస్తుంది. ప్రస్తుతం శ్రీను వైట్ల మెగా స్టార్ చిరంజీవికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. నిర్మాత డి.వి.వి దానయ్య బ్రూస్ లీ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతాన్నిందించిన ఈ సినిమా ఆడియో వేడుకను గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2న నిర్వహించనున్నారు.

ఇటీవలె విడుదల చేసిన లేఛలో వీడియో సాంగ్‌కి విశేష స్పందన లభించింది. ఈ పాటలో రామ్ చరణ్ రకుల్ ప్రీత్ సింగ్‌ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. రకుల్ ప్రీత్ వైట్ డ్రెస్‌లో అందాలు చిందించింది. ఈ ఫోటోలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో ఓ రకమైన సంచలనమే సృష్టిస్తున్నాయి. రసిక ప్రియులకు కలల రాకుమారిగా మారింది రకుల్.
Watch Bruce Lee Riya Song Making Video

ram charan bruce lee riya Song Making video

Rakul Preet Singh Hot Photos from  Bruce Lee 

Rakul Preet Singh Bruce Lee Photos

Source:

http://ift.tt/1KRlnsi



The Late News from http://ift.tt/1gZMWT9